చిలకలూరిపేట మధ్యలో బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

TEJA NEWS

చిలకలూరిపేట మధ్యలో బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

కారు-స్కూటర్ ఢీ….ఇద్దరు యువతులు కు తీవ్ర గాయాలు

ఘటన స్థలాన్ని పరిశీలించి న యడ్లపాడు పోలీసులు

ఇద్దరు యువతులలో ఒకరికి పరిస్థితి విషమం

స్కూటర్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు

హైవే అంబులెన్స్ లో గుంటూరు వైద్యశాల కు తరలింపు

గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం

గాయపడిన వారు సూరవరపు పల్లి గ్రామానికి చెందిన మహిళా విద్యార్థులుగా గుర్తింపు

*పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top