ఏపీలో ఉగాది వేడుకలకు రూ.5 కోట్ల విడుదల

TEJA NEWS

ఏపీలో ఉగాది వేడుకలకు రూ.5 కోట్ల విడుదల

ఏపీ రాష్ట్రంలో ఉగాది ఉత్సవాల నిర్వహణకు అదనపు నిధుల కింద రూ.5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న ఉగాది నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. 100 మందికి ఉగాది పురస్కారాలు ఇవ్వడానికి, ఇతర వ్యయాలకు రూ.2.25 కోట్లు, జిల్లాల్లో కార్యక్రమాల నిర్వహణకు రూ.2.60 కోట్ల చొప్పున కేటాయించారు

You cannot copy content of this page

Scroll to Top