బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు

TEJA NEWS

బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….

హనుమకొండ జిల్లా: హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు….

ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు…

108 సహాయంతో వరంగల్ ఎంజిఎంకు తరలింపు…

ఒంగోలు నుండి అదిలాబాద్ హన్మకొండ మీదుగా వెలుతుండగా తెల్లవారు జామున ఘటన…

You cannot copy content of this page

Scroll to Top