రూ.1 కోటి 12 లక్షల వేల రూపాయలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి హిల్స్

TEJA NEWS

రూ.1 కోటి 12 లక్షల వేల రూపాయలతో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి హిల్స్, PJR నగర్, NTR నగర్, మొగులమ్మ బస్తీ, తారక రామ నగర్, మహాత్మ గాంధీ నగర్, రైతు బజార్ రోడ్డు, జయశంకర్ కాలనీ, ఈస్ట్ సాయి నగర్ ,వెస్ట్ సాయి నగర్ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయి హిల్స్, PJR నగర్, NTR నగర్, మొగులమ్మ బస్తీ, తారక రామ నగర్, మహాత్మ గాంధీ నగర్, రైతు బజార్ రోడ్డు, జయశంకర్ కాలనీ, ఈస్ట్ సాయి నగర్ ,వెస్ట్ సాయి నగర్ కాలనీలలో రూ. 1 కోటి 12 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిదిలోని సాయి హిల్స్, PJR నగర్, NTR నగర్, మొగులమ్మ బస్తీ, తారక రామ నగర్, మహాత్మ గాంధీ నగర్, రైతు బజార్ రోడ్డు, జయశంకర్ కాలనీ, ఈస్ట్ సాయి నగర్ ,వెస్ట్ సాయి నగర్ కాలనీలలో రూ. 1 కోటి 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీల వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.

సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు : మంజూరైన అభివృధి పనుల వివరాలు*

1.) సాయి హిల్స్ కాలనీలో 13.50.లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు*

2.) PJR నగర్,NTR నగర్, మొగులమ్మ బస్తీ కాలనీలలో రూ.39.20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు

3.) తారక రామ నగర్, మహాత్మ గాంధీ నగర్, రైతు బజార్ రోడ్డు,జయశంకర్ కాలనీలలో రూ.40. లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చెప్టబోయే సి సి రోడ్లు నిర్మాణం పనులకు

4). ఈస్ట్ సాయి నగర్, వెస్ట్ సాయి నగర్ కాలనీల లో రూ.19.30 లక్షల రూపాయల అంచనా వ్యాయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top