నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్

TEJA NEWS

నార్కెట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా గెలుపొందిన చింత అనిల్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని.,నూతనంగా భాద్యతలు చేపట్టిన పాలకవర్గనికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన.,

_ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం_

You cannot copy content of this page

Scroll to Top