ఆస్తి దగ్గర అన్నతమ్ముల మధ్య తీవ్ర వివాదం… యడ్లపాడు మండలం తిమ్మాపురం లో ఘటన
తమ్ముడు పై దాడి చేసిన అన్న వెంకట్రావు
రోకలి బండతో దాడి చేసిన ఘటన లో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన తమ్ముడు వీరంజనేయులు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. సోదరి వెంకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై శివ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
