గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు

TEJA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన బాడీ క్రాఫ్ట్ క్లీనిక్ ,సెలూన్ ను ప్రముఖ సినీ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ , కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్ నెస్ సేవ‌లు అందించేందుకు హైద‌రాబాద్ లో రెండవ బ్రాంచ్ ను ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని ,బ్యూటీ అండ్ వెల్ నెస్ రంగంలో ఉన్న విస్తృత ఉపాధి అవ‌కాశాల‌ను ఉమెన్ ఎంట‌ర్ ప్రైన‌ర్స్ అందిపుచ్చుకోవాల‌ని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. త‌మ మొద‌టి బ్రాంచ్ బెంగ‌లూరులో ఏర్పాటు చేశామ‌ని… రెండ‌వ‌ది హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన‌ట్లు నిర్వ‌హ‌కులు తెలిపారు .

ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఓ వెంకటేష్, తిరుపతి, నరేందర్ బల్లా, వరలక్ష్మీ, భవానీ ,హరి కృష్ణ ,రాహుల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top