పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించిన మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు .
వీరులపాడు మండలం లోని పొన్నవరం గ్రామం లో అనారోగ్య సమస్యల తో బాధపడుతున్న పార్టీ నాయకులు షోడగిరి గోపాలకృష్ణ, మీసాల పుల్లయ్య, మీసాల కాంతమ్మ లను, మరియు
తాటిగుమ్మి గ్రామం లో చిలుకూరి వెంకటేశ్వర్లు ని, నందలూరు గ్రామం లో ఏలూరి నాగేశ్వరావు ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి వారి నివాసనికి వెళ్లి పరామర్శించారు. వారి మెడికల్ రిపోర్ట్ లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
