నరసరావుపేట వన్ టౌన్ సిఐ గా షేక్ ఫిరోజ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు. WhatsApp Image 2025 10 13 at 3.37.39 PM