కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలోని సాయిబాబా మందిరంలో సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, పూజారి సాయి శర్మ, ముండ్రా రామారావు, శ్రీను, సత్యనారాయణ పాల్గొన్నారు
