గోవర్ధనన్న కి, ప్రసనన్నకి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన,గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి

TEJA NEWS

గోవర్ధనన్న కి, ప్రసనన్నకి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన

గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి

నాపై నమ్మకం ఉంచి జిల్లా ఇంటి వచువల్ వింగ్ సెక్రటరీగా నన్ను నియమించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి, జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డికి ,కోవూరు మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డికి,కోవూరు వైసీపీ కుటుంబ సభ్యులు అందరికీ, కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పార్టీ అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేసుకుందామని తెలియజేసిన నెల్లూరు జిల్లా ఇంటి వచువల్ రింగ్ సెక్రటరీ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి..

You cannot copy content of this page

Scroll to Top