రామతీర్థం ని అభివృద్ధి నడిపిస్తున్న ప్రశాంతమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు ఆవులు వాసు

TEJA NEWS

రామతీర్థం ని అభివృద్ధి నడిపిస్తున్న ప్రశాంతమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు ఆవులు వాసు

కోవూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం లో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు ఆవుల వాసు వారు మాట్లాడుతూ విడవలూరు మండలం రామతీర్థం గ్రామ ప్రజలను మరువకుండా మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఏ అవసరాలు ఉన్న ముందుండి ఆ అవసరాలను తీరుస్తున్న కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజలకు ఏ కష్టాలు ఉన్న ముందుండే మా నాయకురాలు మ ప్రశాంతమ్మ. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను…

You cannot copy content of this page

Scroll to Top