ఎస్.ఆర్ నాయక్ నగర్ 130 డివిజన్ సుభాష్ నగర్
శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి 21వ వార్షికోత్సవ పూజలో పాల్గొన్న తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మరియు చైర్మన్ మన్నె రాజు ఫిషరీస్ మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుబ్బల లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ ముఖ్య నాయకులు, చారి, బూబ్బ ప్రసాద్, ttk శ్రీను, భాస్కర్ రెడ్డి, హరి, యాదవ్ మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది
