శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

TEJA NEWS

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాలకు సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆగమోక్తంగా పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు వేదపండితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మీ, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top