
శివయ్య సన్నిధిలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
తిరుపతి / శ్రీకాళహస్తి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంసెట్టి సుభాష్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు.
ఆలయ అధికారులు మంత్రిని సాదరంగా ఆహ్వానించి అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈవో మోహన్, ఏపీఆర్వో రవి పాల్గొన్నారు.