శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ చెల్లింపుల అమలుకు చర్యలు: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడేపూడి వెంకట సుబ్బారావు (BSR), ఆనిల్ కుమార్, పిచ్చయ్య.
శ్రీశైలం దేవస్థానంలో డిజిటల్ పేమెంట్స్ అమలుకు వినతిపత్రం.
పారదర్శక సేవలకు డిజిటల్ వ్యవస్థ కీలకమన్న శ్రీశైలం బోర్డు.
బోర్డు సభ్యుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
