యడ్లపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పల్నాడు జిల్లా DMHO రవీంద్ర రత్నాకర్
పలు రికార్డులు పరిశీలించిన DMHO
ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం అమలు తీరును పరిశీలించి ,పలు సూచనలు ఇచ్చిన DMHO
గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా తీకుపోవాల్సిన అంశాలపై చర్చించిన DMHO
