నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా

TEJA NEWS

నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా..!

HCU వివాదంలో X లో పోస్టును రీపోస్ట్ చేసిన కేసులో విచారణకు హాజరైన స్మితా సబర్వాల్

ఈ పోస్ట్‌ను 2000 మందికి పైగా వ్యక్తులు షేర్ చేశారని మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా అంటూ దానిపై స్పష్టత కోరిన స్మితా సబర్వాల్

You cannot copy content of this page

Scroll to Top