తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు విరాళంగా, తన మూడు నెలల వేతనం 6,00,000 రూపాయలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అందజేసిన తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు. WhatsApp Image 2025 04 22 at 12.08.07