తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్

TEJA NEWS

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి కు ఓబీసీ సెల్ కన్వీనర్ గా షెక్ బిక్కన్ షా నియమించిన సందర్బంగా వారికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలవగా హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ షేక్ రఫీయాబేగమ్, 1వ డివిజన్ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top