చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు మండలం, యడ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోపూరి కృష్ణ ఇటీవల మరణించగా, వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించిన , శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు *
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , కామినేని సాయిబాబా , జవ్వాజి మదన్ , పోపూరి రాఘవయ్య , మద్దూరి శ్రీనివాసరెడ్డి , పోపూరి వెంకయ్య , పోపూరి వెంకట రత్తయ్య , పోపూరి రామారావు , జరుగుల అంజేశ్వరరావు , గోనుగుంట్ల హరిబాబు , పోపూరి సదాశివరావు , పోపూరి నాగేశ్వరరావు , పోపూరి ప్రసాద్ , మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…
