మాగంటి గోపీనాథ్ మరణించగా, బుధవారం JRC కన్వెన్షన్ లో దశదిన కర్మ

TEJA NEWS

దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. ఇటీవల మాగంటి గోపీనాథ్ మరణించగా, బుధవారం JRC కన్వెన్షన్ లో ఆయన కుటుంబ సభ్యులు దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గోపీనాథ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top