ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ “మైరా హోమ్స్”

TEJA NEWS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ “మైరా హోమ్స్” వారి కొత్త కార్యాలయాన్ని 125-గాజులరామరం డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ కాలనీలో బి.ఆర్.ఎస్.పార్టీ విప్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మరియు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్య అతిథులుగా ప్రారంభించారు.

ఈ కార్యాలయం ద్వారా మైరా హోమ్స్ సంస్థ తమ హౌసింగ్ ప్రాజెక్ట్స్, ప్లాటింగ్ డీల్స్, మరియు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవలను మరింత సమర్థవంతంగా వినియోగదారులకు అందించాలని వారు కోరుతూ, యాజమాన్యంవారికి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ రామిరెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, చిన్న చౌదరి, బాబీ చౌదరి, నాగభూషణం, తెలంగాణ సాయి, రాములు గౌడ్, మహేష్, కర్ణాకర్, శివ నాయక్, ప్రసాద్, రవి, మరియు యాజమాన్య మేనేజింగ్ పార్టనర్స్ ఎందూరి సురేంద్ర, బీస నాగేశ్వర్ రావు, కర్ర సతీష్, పెద్దినేని వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top