చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా

TEJA NEWS

చెన్నూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి…

మంచిర్యాల జిల్లా: 13 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…

మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బస్తీ దవాఖానాను ప్రారంభించుకోవడం జరిగింది…

దవాఖానా ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చాలా కృషి ఉందని పేర్కొన్న దవాఖానా సిబ్బంది…

బస్తీ దవాఖానాను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది…

మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని బస్తీ దవాఖానాను ప్రారంభించుకోవడం జరిగింది…

నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో వైద్యం, అభివృద్ధి పైన దృష్టి సారించాను…

దవాఖానాకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి …

రాబోయే ఎండా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించిన వివేక్ వెంకటస్వామి…

You cannot copy content of this page

Scroll to Top