పూణే లోని సదాశివ్ పేట్ లో చెత్త సేకరించే ఈ మహిళ

TEJA NEWS

పూణే లోని సదాశివ్ పేట్ లో చెత్త సేకరించే ఈ మహిళ
పేరు “అంజు మానే” ఆమెకు చెత్తలో ₹10
లక్షలు నగదు ఉన్న బ్యాగ్ దొరికింది ఐతే ఆమె ఆ బ్యాగ్
యజమాని ఎవరో కనుక్కుని తిరిగి అప్పగించింది,
బ్యాగ్ యజమాని ఆమెకు ఒక చీర కొంత నగదు
బహూకరించారు

You cannot copy content of this page

Scroll to Top