ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందిస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్యాములు కావలి..

TEJA NEWS

ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందిస్తూ, సమాజ అభివృద్ధిలో భాగస్యాములు కావలి..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..

నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన “పోచంపల్లి బ్యాంక్” ను మంగళవారం నాడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు, బ్యాంక్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top