వందేమాతరం @150 కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలోని లిటిల్ లిల్లీ స్కూల్ లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య ఉద్యమంలో “వందేమాతరం” నినాదం ప్రధాన స్ఫూర్తిగా నిలిచిన సందర్బంగా,ఆ గీతం 150 సంవత్సరాల పూర్ణత సాధించినందున దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వందేమాతరం @150 కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మెడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమం లో జాన్సీ,అరవింద్,సతీష్,నరేష్,ఎశ్వంత్ పాపయ్య దొర తదితరులు పాల్గొన్నారు.
