విజయ్-సంగీత విడాకులు ఖరారు

TEJA NEWS

విజయ్-సంగీత విడాకులు ఖరారు..?!

నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ మరియు ఆయన భార్య సంగీత పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సుమారు రూ.250 కోట్ల భారీ మొత్తాన్ని భరణం రూపంలో అందించనున్నట్లు తెలుస్తోంది..!

You cannot copy content of this page

Scroll to Top