బీసీ సంక్షేమఅధికారిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు

TEJA NEWS

బీసీ సంక్షేమఅధికారిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు

కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా పి, విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ జితేష్జి వి, పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లి కి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమ అధికారిగా నియమితులయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top