టి. ఈశ్వర దుర్గా నాగేంద్ర వారి కుటుంబం పేరున విజయవాడ ఇంద్రకీలాద్రి అన్నదానం

TEJA NEWS

టి. ఈశ్వర దుర్గా నాగేంద్ర వారి కుటుంబం పేరున విజయవాడ ఇంద్రకీలాద్రి అన్నదానం విభాగానికి రూ. 5,89,055/- లను ఆలయ అధికారులు కలిసి విరాళముగా అందించినారు. వారి అడ్రస్సు విజయవాడ, అయ్యప్ప నగర్, పిన్ కోడ్ 520007. ఆలయ అధికారులు దాతకు ప్రత్యేక దర్శనము, ప్రసాదము, వేద అశ్వీరచనములు అందించినారు.

You cannot copy content of this page

Scroll to Top