పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

TEJA NEWS

పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించిన

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1). నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన పాలడుగు లచ్చయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు..

2). నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెం గ్రామానికి చెందిన పిడుగు ప్రభాకర్ అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు..

You cannot copy content of this page

Scroll to Top