శ్రీ గాలి పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న

TEJA NEWS

శ్రీ గాలి పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న*కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దేవేందర్ నగర్ లో గల ( గాలి పోచమ్మ బస్తి )గల శ్రీ గాలి పోచమ్మ ఆలయ జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెడ్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ….

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గాలి పోచమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు, కృపా కటాక్షాలు, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆకాంక్షించారు, అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు డాన్ శీను, నరసింహ, కాంగ్రెస్ నాయకులు‌ మోతే శ్రీను, ప్రసాద్, జహంగీర్, తోసిపు, రజాక్ ఇతర డివిజన్ నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top