సూరారం లో నీటి కష్టాలు 

TEJA NEWS

సూరారం లో నీటి కష్టాలు 

సూరారం లో గత నాలుగు రోజులుగా నీళ్లు రావట్లేదు, నీళ్లు లేక జనాల కష్టాలు, పట్టించుకోని అధికారులు, నీళ్లు నాలుగు రోజుల నుంచి రాకపోతే జనాలు పడే కష్టాలు ఎవరికి పట్టవా కనీసం మొహం కడుకోవటానికి కూడా నీళ్లు లేవు మిగతావాటి పరిస్థితి చెప్పా నాకర్లేదు నీళ్లు లేక గోరమైన పరిస్థిలో సూరారం ప్రజలు స్థానిక ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్లకి ఈ విషయం తెలుసా తెలియదా లేకపోతే తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారా అని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు, ప్రజలు నీళ్లు లేక పడుతున్న కష్టాన్ని గమనించి అధికారులు నాయకులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని తక్షణమే నీళ్లు ఇవ్వాలని సూరారం ప్రజలు కోరుతున్నారు

You cannot copy content of this page

Scroll to Top