కనీసం 20రోజులు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశాం

TEJA NEWS

కనీసం 20రోజులు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేశాం

మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలి

ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని లేవనెత్తాం

బిల్లులు చెల్లింపుకు 20% కమిషన్ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని కోరాం

రైతాంగ సమస్యలు, తాగు, సాగు నీటి సమస్యలపై, ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవటంపై చర్చించాలని‌ కోరాం

సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోవడం, పెద్దవాగు కొట్టుకుపోవడం, వట్టెం పంప్ హౌస్ మునిగిపోవడం, SLBC టన్నెల్ కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశాం

కృష్ణా నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీనిపై సభలో చర్చించాలని చెప్పాం – బీఏసీ సమావేశం తర్వాత హారీష్ రావు చిట్ చాట్

You cannot copy content of this page

Scroll to Top