వివాహ ఆహ్వానం

TEJA NEWS

వివాహ ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని వారి క్యాంప్ కార్యాలయంలో
మర్యాదపూర్వకంగా కలిసి, వచ్చే నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు .

ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top