కలిసికట్టుగా పని చేయాలిస్థానిక సంస్థల్లో సత్తా చాటాలి

TEJA NEWS

కలిసికట్టుగా పని చేయాలి

స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి

  • రాజాపూర్ లో పార్టీ కార్యకర్తలకు ఎంపి డీకే. అరుణమ్మ పిలుపు
  • మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎంపి డీకే అరుణ పర్యటన
  • రాజాపూర్ మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి BJP నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ డీకే. అరుణ
  • అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు

కామెంట్స్

  • 11 ఏళ్ల మోదీ పాల‌న విజ‌యాల‌ను, ప్ర‌జారంజ‌క పాల‌నా విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌దే
  • ప్ర‌పంచ‌మే నివ్వెర పోయేలా ప్ర‌ధాని మోదీ 11 ఏళ్ల సాగింది
  • ప్ర‌జా సంక్షేమం, దేశ ప్ర‌గ‌తి, విదేశాల్లో దేశం స‌త్తా చాట‌డం వ‌ర‌కు ప్ర‌ధాని మోదీ వేస్తున్న వ్యూహాత్మ‌క అడుగులు ఆద‌ర్శ‌నీయం
  • ఈ 11 ఏళ్ల మోదీ పాల‌న విజ‌యోత్స‌వాల‌లో భాగంగా పార్టీ పిలుపు మేర‌కు అన్ని కార్య‌క్ర‌మాల‌ను కార్య‌క‌ర్త‌లు విజ‌య‌వంతంగా పూర్తి చేయాలి
  • ముఖ్యంగా ఏక్ పేడ్ మాకే నామ్ పే అనే ప్రోగ్రామ్ లో భాగంగా ప్ర‌తి కార్య‌క‌ర్త‌లు 11 మొక్క‌లు నాటాలి

లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వ్వండి

  • త్వ‌ర‌లో లోక్ బాడీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి
  • ఇప్ప‌టికే ఈ నోటిపికేష‌న్ రావాల్సి ఉన్నా రాష్ట్ర ప్ర‌భుత్వంనిర్ల‌క్ష్యం స్వార్థ రాజ‌కీయాల‌తో ఆల‌స్యం అయ్యాయి
  • ఈ నెలాఖ‌రులోగా నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది
  • ఇప్ప‌టికైనా బీజేపీ కార్య‌క‌ర్త‌లు లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు సిద్ధమ‌వ్వండి
  • మీ మీ మండ‌లాలు, గ్రామాల ప‌రిధిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి
  • స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌లతో మ‌మేకం అవ్వండి
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి.
  • వ‌చ్చే లోకల్ బాడీ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా పీతి కార్యకర్త పనిచేయాలి

You cannot copy content of this page

Scroll to Top