బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ని వారి నివాసంలో మాజీ మంత్రి , మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19 న జరగనున్న తమ 50 వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ ) కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి అందజేశారు
