యడ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కబేరు నాగ మల్లేశ్వరరావు

TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కబేరు నాగ మల్లేశ్వరరావు తండ్రి ఆంజనేయులు ఇటీవల మరణించగా ఈరోజు యడ్లపాడు లోని వారి నివాసానికి వెల్లి కుటుంబసభ్యుల ను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రి విడదల రజిని

అనంతరం యడ్లపాడు లోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించారు

You cannot copy content of this page

Scroll to Top