దేవాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో వైసిపి నాయకులు

TEJA NEWS

దేవాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో వైసిపి నాయకులు

కోవూరు పట్టణంలో నందల గుంట వద్ద దేవాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్లి డా. వినయ్ ని శాలవా మెమెంటో తో సత్కరించిన శుభాకాంక్షలు తెలియజేసి ప్రజల్లో హాస్పిటల్ కి మంచి పేరు తీసుకురావాలని తెలియజేసిన పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, అతిపల్లి అనూప్ రెడ్డి,శివునినరసింహులురెడ్డి, బండ్ల సురేష్, చంద్రశేఖర స్వామి, జగదీశ్ స్వామి..

You cannot copy content of this page

Scroll to Top