
వైసీపీ నేత తల్లి మృతి
** నివాళులు అర్పించిన భూమన అభినయ రెడ్డి
….
తిరుపతి: తిరుమల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మన్యం మునిరెడ్డి మాతృమూర్తి నాగమ్మ పార్థివ దేహానికి తిరుపతి వైస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసి మన్యం నాగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.