యోగాంధ్ర సూపర్‌హిట్ అయ్యింది : చంద్రబాబు
రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయి.. నిన్న గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు.. గిన్నిస్ రికార్డులో స్థానం లభించింది.
యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ కృషి ఫలించింది.
ఈరోజుదేశవ్యాప్తంగా 10కోట్లమంది యోగాలో పాల్గొన్నారు.. 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తాం.
యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తాం : సీఎం చంద్రబాబు
