యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి..

TEJA NEWS

యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి..

నకిరేకల్ నియెజకవర్గం :- నేటి యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ అన్నారు..

కట్టంగూర్ మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు..

You cannot copy content of this page

Scroll to Top