మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి 18వ మహాపడిపూజ

TEJA NEWS

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి 18వ మహాపడిపూజ ఆహ్వానన్ని అందజేసిన అయ్యప్ప స్వాములు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * నివాసంలో రుక్మిణి ఎస్టేట్ అయ్యప్ప స్వాములు నిర్వహిస్తున్న 18వ మహాపడిపూజ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ అభిమాని భారత్, అజయ్ లు నూతనంగా తీసుకున్న కార్ ని నడిపిన అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top