23 వార్డ్ కౌన్సిలర్ కంచర్ల కరుణా ను పరామర్శించిన : మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని. కౌన్సిలర్లు
చిలకలూరిపేట : స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కంచర్ల కరుణా కు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేయంచుకుని ఇంటికి వచ్చిన నేపథ్యంలో నేడు వారి నివాసంలో పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని. కౌన్సిలర్లు.బేరింగ్ మౌలాలి. కనుమర్లపూడి తిరుమల. నసీమ బేగం. కునాలా ప్రమిల . జంగా సుజాత,రాయని హరిత..తదితరులు పరామర్శించారు.
