మృతురాలి కుటుంబానికి మేఘన్న అభయస్తం భరోస, 5 వేల ఆర్థిక సహాయం
వనపర్తి:
_వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు రాయగడ్డకు చెందిన దూల మన్నెమ్మ, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడం జరిగింది స్థానిక నాయకులు అవార్డు మాజీ కౌన్సిలర్ చుక్క రాజ విషయాన్నిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ ద్వారా 5 వేలఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఇప్పటికే అభయాసం ద్వారా వార్డు ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ భరోసా కల్పిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డికి నాయకులు చుక్క రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఆర్థిక సహాయని పొందిన కుటుంబాలు మాజీ కౌన్సిలర్ చుక్క రాజుకు అలాగే ఎమ్మెల్యే కు ఈ సందర్భంగాప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోబోయ మురళి, v మన్యం, v రాముడు, v రమేష్, rt కిరణ్, జానంపేట చందు, దూల రాముడు, v రఘు, తిరుపతయ్య,దూల నిరంజన్ , భాస్కర్, చింటూ నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది
