భూపతి రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారి అభిమానులు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 డివిజన్ NBR అభిమానులు నూతన సంవత్సరం సందర్భంగా మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి వారికి చిత్రపటాన్ని బహుకరించిన దుర్గాప్రసాద్. లక్ష్మణ్, కృష్ణ.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, భరత్ గౌడ్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
