50,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత
కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ డివిజన్ కి చెందిన1) బొడ్డల మను c/o బేబీ వరుణ్ 50,000/-రూపాయల చెక్కు మంజూరైనది. కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 50,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, తూము సంతోష్, తోటరాజు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు కి కృతజ్ఞతలు తెలియజేశారు….
