60 వాహనాలు తనిఖీ
12 వాహనాలు పై కేసులు
ఒక వాహనం సీజ్
39400/-జరిమానా
చిలకలూరిపేట లో మూడు శాఖల అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు
గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
ఇప్పటి కి వందల సంఖ్యలో వాహనాలు తనిఖీ,పదుల సంఖ్యలో వాహనాలు సీజ్,వేల రూపాయలు వసూలు
చిలకలూరిపేట-నరసరావుపేట రోడ్డు లో వాహనాలు తనిఖీ చేసిన రవాణా శాఖ, పోలీసు శాఖ,RTC అధికారులు
