బీజేపీ కేరళ ఇన్ చార్జికి ఘన స్వాగతం

TEJA NEWS

బీజేపీ కేరళ ఇన్ చార్జికి ఘన స్వాగతం

తిరుపతి: దేశాన్ని చీకట్లోకి నెట్టేసిన కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, తిరుపతిలో బుధవారం జరిగిన మేధావుల సదస్సుకు విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు, బిజెపి కేరళ స్టేట్ కో -ఇంచార్జ్ అపరాజిత సారంగికి తిరుపతి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇందులో బీజేపీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిపల్లి భాను ప్రకాష్ రెడ్డి, బిజెపి నాయకులు పి. నవీన్ కుమార్ రెడ్డి, ముని సుబ్రహ్మణ్యం, కోలా ఆనంద్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవి ప్రసాద్, గవ్వల అశోక్, కిరణ్, జల్లి మధుసూదన్ లు పాల్గొని స్వాగతం పలికారు.

You cannot copy content of this page

Scroll to Top