75 వేల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించిన ఎమ్మెల్యే

TEJA NEWS

75 వేల ఎల్ఓసి చెక్కును మంజూరు చేయించిన ఎమ్మెల్యే
పంపిణీ చేసిన ఒకటో వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు

వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కు చెందిన దాసరి పెంటయ్య గత కొద్ది రోజులుగా మోకాలు నొప్పితో బాధపడుతూ హైదరాబాదులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం జరిగింది బాధితుడు కుటుంబం స్థానిక కౌన్సిలర్ చుక్కజయశ్రీ రాజు దృష్టికి తీసుకెళ్లగా చికిత్సకు సంబంధించిన బిల్లులను ఇవ్వాలని కోరగా చికిత్సకు అవసరమైన ఖర్చు అంచనా వేసిన పత్రాలను స్థానిక ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి కి అందజేయగా వారు ప్రభుత్వం ద్వారా 75 వేల ఎల్ఓసి చెక్కును విడుదల చేయించడం జరిగిందని విడుదలైన చెక్కును ఒకటో వాడు కౌన్సిలర్ చుక్క జయశ్రీ భర్త మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు లబ్ధిదారులు పెంటయ్య నివాసంలో శనివారం అందజేయడం జరిగింది లబ్ధిదారుల కుటుంబం ఎమ్మెల్యేకు కౌన్సిలర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

You cannot copy content of this page

Scroll to Top